Tuesday, November 19, 2024

Rashi Khanna | హాట్ హాట్ గా రాశీ ఖ‌న్నా

ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ, రాశి ఖన్నా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేసింది. ముంబైలోని ఐటీసీ మరాఠ హోటల్‌లో, రాశి బ్లాక్ కలర్ లెహంగా – చోలి లుక్‌లో హాట్ అండ్ హాఫ్ట్‌గా కనిపిస్తూ తన ఫ్యాషన్ గ్లామర్‌ను చూపించింది.

ఈ ఎంబ్రాయిడరీ లెహంగా నిండుగా డిజైన్ చేసిన విధానం హైలెట్ గా నిలిచింది. ఇక అందమైన నగలు జత చేసి, సంప్రదాయ పద్దతిలో మరింతగా తన అందాన్ని హైలెట్ చేసింది. ఈ డ్రెస్‌లోని నల్ల రంగు లెహంగాను ఎంపిక చేయడం వల్ల రాశి గ్లామర్ ఇంకా పెరిగింది. ఆమె హాల్టర్-నెక్ టాప్‌కు తగినట్లు మ్యాచింగ్ డూపట్టాను కూడా జోడించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement