Saturday, November 23, 2024

Priyanka Mohan | బ్లాక్ డ్ర‌స్ లో ప్రియాంక షో..

ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమీత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ ప్రత్యేక డ్రెస్ ఆమె అందంలో బాగా కలిసిపోయింది. స్టైలింగ్ లో ఆమె స్టిల్ కూడా ఈ అవుట్‌ఫిట్‌కు పూర్తిగా న్యాయం చేసింది.

ఫోటోగ్రాఫర్ పళణియప్పన్ సుబ్రహ్మణ్యం కెమెరాతో తీసిన ఈ ఫొటోస్ బ్యాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ప్రియాంక అందాన్ని హైలైట్ చేస్తున్నాయి. ప్రియాంక మోహన్ తన హుందాతనంతో హృదయాలను గెలుచుకుంటూ పోతున్నారు. ఆమె తన ప్రత్యేకమైన శైలి, అందంతో ప్రతి ఫోటోలోనూ ఒక కొత్తగా కనబడుతున్నారు.

ఈ లుక్‌లో ప్రియాంక లుక్స్ తో పాటు ఒక ప్రత్యేకమైన గ్లామర్‌ను ప్రదర్శిస్తోంది. ఫ్యాషన్‌కు సంబంధించిన జ్యువెలరీ, ఆరుస్ జ్యూవెల్స్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇందులో స్టైలిష్ కాన్సెప్ట్ తో ఆమె తనకున్న అందాన్ని మళ్లీ రీడిఫైన్ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement