Sunday, January 19, 2025

Priyanka Mohan | ఆకుపచ్చ చీరలో వయ్యారాల సమ్మోహనం

నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ భామ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ అభిమానులను అలరిస్తోంది.

కాగా, ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీర కట్టులో పుత్తడి బొమ్మలా… మెరిసిన‌ ప్రియాంక మోహన్త న అందం, హుందాతనంతో హృదయాలను గెలుచుకుంటూ పోతున్నారు. ఆమె తన ప్రత్యేకమైన శైలి, అందంతో ప్రతి ఫోటోలోనూ ఒక కొత్తగా కనబడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement