Friday, October 18, 2024

Priyanka Jawalkar | మ‌త్తు కళ్లతో ఊరిస్తున్న ప్రియాంక !

టాక్సీవాలా భామ ప్రియాంక ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం నెట్టింట్లో చేసిన అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అవుతోంది. మ‌త్తు క‌ళ్ల‌తో ఓర‌చూపు చూస్తూ.. అందాల ప్రదర్శన చేయడంతో కుర్రాళ్లంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆమె ఫోజుల‌కు ఇన్ స్టా మొత్తం షేక్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement