Sunday, September 8, 2024

Priyanka Chopra | షూటింగ్‌లో ప్ర‌మాదం.. ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. హాలీవుడ్ మూవీ బ్ల‌ఫ్ షూటింగ్ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రుగ‌గా.. ప్రియాంకకు స్వ‌ల్ప గాయ‌లు అయ్యాయి. బాయ్స్ ఫేమ్ ‘కార్ల్ అర్బ‌న్’ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్ల‌ఫ్ సినిమాకి ‘ఫ్రాంక్ E. ఫ్ల‌వ‌ర్స్’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో జ‌రుగుతుండ‌గా… ఈ సినిమా షూటింగ్‌లోనే ప్ర‌మాదం జ‌రిగింది. ప్రియాంక గొంతు మీద చిన్న స్క్రాచ్​ అయినట్లు అయ్యింది. ఈ విష‌యాన్ని ప్రియాంక సోష‌ల్ మీడియాలో తెలిపింది. స్టంట్ చేస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు రాసుకోచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement