Saturday, June 29, 2024

Darling | ప్రియదర్శి – నభా నటేష్ ‘డార్లింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ అప్‌కిమింగ్ మూవీ ‘డార్లింగ్ – వై దిస్ కొలవెరి’. తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెర‌కెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని హను-మాన్ ప్రొడ్యూసర్ కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా జులై 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈసినిమాకి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగేళ్ళతో పాటుగా మురళీధర్ గౌడ్, శివా రెడ్డి, కృష్ణ తేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement