Saturday, November 23, 2024

నన్ను బలవంతంగా గర్భవతిని చెయ్యకండి!! హాట్ బ్యూటీ పూనమ్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. అదే సెలబ్రిటీల విషయంలో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. కాగా తాజాగా శృంగార తార పూనమ్ పాండే పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందరూ కూడా నిజమే అని అనుకునే విధంగా వైరల్ అయింది. అది మరేదో కాదు ఆమె ప్రెగ్నెన్సీ గురించి. అయితే ఇదే విషయమై ఆమె స్పందిస్తూ… నన్ను బలవంతంగా గర్భవతి చేయకండి. సాధారణంగా అందరు మహిళలకు ప్రెగ్నెన్సీ అనేది శుభవార్త కావచ్చు.

కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి చెడ్డవారై. పుకార్లు రేపు ముందు నన్ను ఒకసారి అడగండి. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. అందుకే ఏదైనా ఉంటే ముఖ్యంగా నేను గర్భవతిని అయితే మిఠాయిలు పంచుతాను అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ పాండే

Advertisement

తాజా వార్తలు

Advertisement