Sunday, September 8, 2024

Pooja Hegde: బుట్ట బొమ్మ ప‌రువాల విందు …

బాలీవుడ్‌ నుంచి మళ్లీ టాలీవుడ్‌ కు ‘డీజే’ సినిమాతో వచ్చింది. అల్లు అర్జున్‌, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు పూజా హెగ్డే కు మంచి పేరును తెచ్చి పెట్టింది. దాంతో టాలీవుడ్‌ లో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

హీరోయిన్‌ గా పూజా హెగ్డే టాలీవుడ్‌ లోని దాదాపు అందరు స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి కాస్త అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

- Advertisement -

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ బుట్టబొమ్మ అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో వరుసగా అందాల షో ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మళ్లీ టాలీవుడ్‌ లో బిజీ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ బుట్టబొమ్మ సొంతం.

అందుకే ఫోటోలకు మంచి స్పందన వస్తుంది. సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే ఏ ఫోటో షేర్‌ చేసినా కూడా వెంటనే లక్షల్లో లైక్స్ మరియు షేర్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్ లో క్లీ వేజ్ షో చేస్తూ పూజా హెగ్డే అందాల షో కి అంతా ఫిదా అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement