Friday, September 20, 2024

Jani Master పై పోక్సో కేసు… అరెస్ట్ కోసం ల‌డ‌ఖ్ కు పోలీసులు !

డ్యాన్సర్‌పై లైంగిక వేధింపుల ఘటనలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జానీ మాస్టర్‌ లడఖ్‌లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు లడఖ్‌కు బయలుదేరినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement