పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కలిసి ఒక ప్రజెక్ట్ చుయనున్నట్టు అనౌన్స్ చేశిన విశయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత రిమేక్ కాకుండా ఒక స్ట్రైట్ సినిమా చేయడం ఫ్యాన్స్ మంచి కిక్ ఇచ్చింది. ఆ యుఫోరియా నుంచి ఇంకా బయటకి రాకుండానే పవన్ నుంచి మరో రీమేక్ రాబోతుంది బయటివి వచ్చింది.. ఈ వార్త ఇప్పుడు అభిమానులు బాగా డిజప్పాయింట్ అయిన్పట్టు కనిపిస్తోంది. అయితే పవన్ కి ఇప్పుడున్న సమయంలో రెండు కొత్త సినిమాలు చేయనున్నాడని కొన్ని రోజులు కితమే టాక్ రాగా అందులో సుజీత్ తో ప్రాజెక్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు.
ఈరోజు దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ చేయనున్నట్టు అప్డేట్ ఇచ్చాడు. అయితే ఈ నెక్స్ట్ మూవీ తమిళ హిట్ చిత్రం “తేరి” కి రీమేక్ అని గట్టి టాక్ సినీ వర్గాల నుంచి రావడం చకచకా జరిగిపోయాయి. దీనితో ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయియ సినిమాని మళ్ళీ రీమేక్ చెయ్యడం ఏంటి అని పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. దీనితో ఇక ట్విట్టర్ లో యుద్ధం మొదలు పెట్టారు. “వి డోంట్ వాంట్ తేరి రీమేక్” అంటూ స్టార్ట్ చేసిన ట్రెండ్ ఇప్పుడు ఇండియా వైడ్ వైరల్ గా మారింది. మరి ఇది ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.