నటీనటులు అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో రణబీర్‌తో కలిసి ఉన్న ఫోటోను షుర్ చేసింది ఆలియా భట్, అలియా భట్ ఒక పిక్ షేర్ చేస్తూ, ‘అవర్ బేబీ ఆన్ ది వే’ అని రాసింది. ఈ జంట త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్టు ధృవీకరించారు. ఈ జంట పెళ్లయిన 2 నెలలకే ఈ శుభ వార్త వినిపించింది. కాగా త్వరలో బ్రహ్మాస్త్ర పార్ట్-1లో కనిపించనున్న ఈ జంట అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి ప్రేమను అందుకుంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.