Thursday, October 24, 2024

OTT | ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే !

వీకెండ్ వస్తే చాలు ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎదురు చూడటం అలవాటుగా మారింది. కాగా, ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్ష‌కుల కోసం ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంటో చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్
మోడర్న్ మాస్టర్స్ – ఎస్ఎస్ (రాజమౌళి డాక్యుమెంటరీ) – ఆగస్ట్ 2
సేవింగ్ బికినీ బాటమ్ – ఆగస్ట్ 2
ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రుబా – ఆగస్ట్ 9

సోనీలివ్
బృందా – వెబ్ సిరీస్ – ఆగస్ట్ 2
టర్బో – ఆగస్ట్ 9

డిస్నీ+ హాట్‌స్టార్
కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ – ఆగస్ట్ 2

ఆహా
రక్షణ – ఆగస్ట్ 1
తెప్ప సముద్రం – ఆగస్ట్ 3

- Advertisement -

ఈటీవీ విన్
సత్యభామ – ఆగస్ట్ 1
డియర్ నాన్న – ఆగస్ట్ 1

జియో సినిమా
డ్యూన్: పార్ట్ 2 – ఆగస్టు 1
ఘుడచాడి – ఆగస్టు 9

Advertisement

తాజా వార్తలు

Advertisement