Saturday, September 7, 2024

OTT | ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే..

ఓటీటీ ల‌వ‌ర్స్ కోసం ప్ర‌తీ వారం లాగానే ఈ వారం కూడా, వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యేందుకు క్యూలో ఉన్నాయి. మ‌రి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏమిటో చూద్దాం..

నెట్‍ఫ్లిక్స్ :

టీపీ బన్ సీజన్ 2 – జపనీస్ యానిమ్ సిరీస్ – జూలై 17
ది గ్రీన్ గ్లవ్ గ్యాంగ్ సీజన్ 2 – పోలిష్ సిరీస్ – జూలై 17
మాస్టర్ ఆఫ్ ది హౌస్ – థాయ్ సిరీస్ – జూలై 18
త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ – హిందీ సిరీస్ – జూలై 18
స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ – ఇంగ్లిష్ మూవీ – జూలై 19
ఫైండ్ మీ ఫాలింగ్ – ఇంగ్లిష్ సినిమా – జూలై 19
ఆడుజీవితం – ది గోట్‍లైఫ్: జూలై 19

జీ5 :

బహిష్కరణ – జూలై 19
బర్జాఖ్ – హిందీ సిరీస్ – జూలై 19

- Advertisement -

ఆహా :

హరోం హర : జూలై 15
హాట్‍స్పాట్ – తెలుగు డబ్బింగ్ సినిమా – జూలై 17

ఈటీవీ విన్ :

మ్యూజిక్‍షాప్ మూర్తి: జూలై 16
హరోం హర : జూలై 18

అమెజాన్ ప్రైమ్ వీడియో {

మై స్పై ద ఎటర్నల్ సిటీ – ఇంగ్లిష్ సినిమా – జూలై 18

డిస్నీ+ హాట్‍స్టార్

నాగేంద్రన్స్ హనీమూన్ – మలయాళ సిరీస్ (తెలుగులోనూ) – జూలై 19

Advertisement

తాజా వార్తలు

Advertisement