Friday, November 22, 2024

keerthy suresh | వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ఫేమస్ హీరోయిన్లలో ఒకరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె గురించి పరిచయం చేయనవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. దశాబ్ద కాలంపాటు బిజీ అయ్యింది. మలయాళంకే పరిమితం కాకుండా, ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలు చేస్తోంది. పనిలో పనిగా బాలీవుడ్ వైపు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో వస్త్ర, జ్యూవెలరీ బ్రాండ్లకు ప్రచారం చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తోంది కూడా. ఓ వైపు ఆయా బ్రాండ్లను ప్రమోషన్ చేసే పనిలో బిజీ అయ్యింది. పనిలో పనిగా తనను సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది.

వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములాను ఫాలో అయిపోయిందన్నమాట. లేటెస్ట్‌గా ఓ ఈవెంట్ లాంచ్‌ సందర్భంగా తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement