పబ్లిగ్గా ముద్దు సీన్లు చేయాలంటే ఏ కథానాయికకు అయినా ఇబ్బందే. ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతారు మన కథానాయికలు. అయితే తనకు ముద్దు సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, అంటూ బోలెడన్ని కండీషన్లు చెప్పింది మీనాక్షి శేషాద్రి. ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాల్లోను ముద్దు సీన్లు చాలా కామన్. సీనియర్ హీరో రవితేజతో ఘాటైన ముద్దు సీన్లలో నటించింది ఖిలాడీలో. అలాగే యువహీరో అడివి శేష్ తోను చుంబనాల్లో ఆరి తేరింది. ఇప్పుడు మహేష్ తో గుంటూరు కారంలోను చెలరేగింది. కానీ తనకు ముద్దు సీన్లు చేయాలంటే కండీషన్స్ అప్లయ్ అన్న ఈ భామ మాట మార్చింది.. ముద్దంటే చేదు కాదంటూ మరో స్టేట్మెంట్ పడేసింది.. కథలో కోరితే అందుకు సిద్దమేనంటూ తేల్చేసింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement