Monday, September 9, 2024

Nupur Sanan | అక్క బాట‌లోనే నుపూర్…

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ కూడా నటిగా తెరంగేట్రం చేసింది. ది ఇండియన్ హౌస్.. మరోసారి ఆ లెజెండరీ యాక్టర్ సింగర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నుపూర్ సనన్ తరువాత యాక్టర్ గా మ్యూజిక్ వీడియోలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది.

తెలుగులో రవితేజకి జోడీగా టైగర్ నాగేశ్వరరావు మూవీలో నుపూర్ సనన్ నటించింది. ఆమెకిదే ఫస్ట్ మూవీ. మొదటి సినిమాతోనే నటిగా నుపూర్ మెప్పించింది. ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది . ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఆమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. కేవలం రెండు సినిమాల అనుభవం తోనే నుపూర్ సనన్ ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement