Saturday, January 25, 2025

Robinhood | నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజ‌ర్ రిలీజ్ !

వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో హీరో నితిన్ న‌టిస్తున్న మూవీ రాబిన్ హుడ్‌. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement