Friday, September 20, 2024

ఈనెల 19న ‘రంగ్ దే’ ట్రైలర్

హీరో నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈనెల 19న నిర్వహించనున్నారు. కర్నూలులోని STBC కాలేజీలో సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారో ఇంకా మూవీ యూనిట్ ప్రకటించలేదు. కాగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈనెల 26న ‘రంగ్ దే’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement