Tuesday, December 3, 2024

Appudo Ippudo Eppudo | నిఖిల్ కొత్త సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది…

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడు ఎప్పోడో’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎస్‌విసిసి బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ క్ర‌మంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ మూవీ నవంబర్ 8న ఈ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement