Saturday, October 19, 2024

OG నుంచి కొత్త పోస్టర్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మళ్లీ బుల్లితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీలో ఒక‌టైన ఓజీ మూవీ పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, వీడియో గ్లింప్స్ భారీగా అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ సాలిడ్ కవర్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుని ఆ త‌రువాత‌… దర్శకత్వంలో ఓజి అనే ప్రెస్టీజియస్ మూవీ చేయనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement