Thursday, December 12, 2024

Chay-Shobhita | చై, శోభిత.. మనువు ముచ్చట్లు

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఈ నెల 4న (డిసెంబర్) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ కొత్త జంట తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement