Saturday, November 23, 2024

రెండు కొత్త ఫీచ‌ర్స్ తో నెట్‌ఫ్లిక్స్.. ఈ ఏడాదే అందుబాటులోకి

ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన‌ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్. సబ్‌స్క్రైబర్ల పరంగా అత్యధిక సంఖ్య ఉన్నది కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కే. అయితే కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణ‌యాలతో ఆదాయాన్ని కోల్పోతోంది. యూజర్ల సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో భారీ మార్పులకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది.

బిజినెస్ మోడల్‌ను మార్చేందుకు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే వీటిని ఈ సంవత్సరమే అమలులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అడ్వర్టైజ్‌మెంట్లతో కూడిన చౌకైన ప్లాన్‌లను ప్రవేశపెట్టడంతో పాటు ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకుంటే అదనంగా చార్జ్ చేయడమే ఆ రెండు డెసిషన్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement