Wednesday, September 25, 2024

Neha Malik | నేహా మాలిక్ త‌డి త‌డి అందాలు…

మోడల్ కం నటి నేహా మాలిక్ బికినీ బీచ్ విహారం గురించి తెలిలోసిందే. నేహా అన్ లిమిటెడ్ గ్లామర్ షో యువతరంలో నిరంతరం హాట్ టాపిక్. టూపీస్, స్విమ్ షూట్ ఏదైనా సరే బికినీ ట్రీట్ లో కిర్రెక్కించడం అమ్మడి స్పెషాల్టీ. ఆ విషయంలో ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు. న్యూ ట్రెండ్ నే సృష్టిస్తుంది.

చేతిలో సినిమాలు లేకపోయినా అంతటి ఫాలోయింగ్ ఎలా సాధ్యమంటే? ఇన్ స్టా క్రేజ్ తోనే దక్కించుకుం దన్నది అందిరికీ తెలిసిన వాస్తవం. తాజాగా అమ్మడు మరోసారి బీచ్ లో చెలరేగింది. సముద్ర స్నానం ఆచరిస్తూ అమ్మడు చీరందంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుపు వర్ణం సారీ, బ్లౌజ్ లో స్నానమాడుతూ తడి అందాలతో ముప్పేట దాడి చేసిందిలా.

అమ్మడి స్కిన్ షో పీక్స్ లో హైలైట్ అవుతుంది. రకరకాల భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చి నెట్టింట పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేహాలో వాడి వేడికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. ఇలా చీర ధరించి బీచ్ లో అందాల వడ్డన చేయడం కూడా నేహాకి ఇదే తొలిసారి కావచ్చు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement