Tuesday, December 17, 2024

Jani master | జానీపై పోక్సో కేసు.. జాతీయ అవార్డు రద్దు

అత్యాచారం కేసులో అరెస్టయిన జానీ మాస్టర్… జాతీయ అవార్డు అందుకునేందుకు బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, జానీ మాస్టర్ కు అవార్డు కమిటీ షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్‌కు కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు రద్దు. జానీ మాస్టర్‌కు కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డును రద్దు చేస్తున్నట్లు అవార్డు కమిటీ తెలిపింది. అతడిపై పోక్సో కేసు నమోదు కావడంతో ఈ అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్ల‌డించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement