Tuesday, November 26, 2024

Disha : నా చీర‌…నా ఇష్టం…క‌ళ్లుంటే చూస్కోండి..

అందాలు ఆర‌బోయ‌డంలో దిశ పటాని త‌ర్వాతే.. మూవీల‌లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఆమె అందాలు విందు చేస్తుంటాయి.. తాజ‌గా బాలీవుడ్ ప్ర‌ముఖుల దీవాళి బాష్ లో దిశా ప‌టానీ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ప‌చ్చ చీర‌లో త‌ళుక్కుమ‌ని మ‌తులు చెడ‌గొట్టింది. మోడ్ర‌న్ అప్సరలా క‌నిపించింది.

అందంగా పూత పూసిన ఫారెస్ట్ గ్రీన్ చీర.. దానితో దిశా మార్క్ హాల్టర్ మైక్రో బ్లౌజ్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాయి. సాదా ఆకుపచ్చ చీర- బంగారు వ‌ర్ణం డిజైన‌ర్ అంచుతో ఎంతో అందంగా క‌నిపించింది. దిశా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది. ప‌చ్చ చీర ఒంటిపైన ఏ క్ష‌ణంలోనైనా జారిపోయేలా ఉన్నా దిశ ప‌ట్టించుకోకుండా నా అందాలు చూస్కోండి అంటున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement