పొన్నియన్ సెల్వన్‌లో ఇంట్రెస్టింగ్ రోల్ తో మెప్పించిన ఐశ్వర్య లక్ష్మి తెలుగులో
మట్టికుస్తీ.. గాడ్సే
..అమ్ము
లాంటి చిత్రాలలోనూ నటించింది. ఇటీవల రిలీజ్ అయిన కింగ్ ఆఫ్ కోతా
లోనూ నటించింది. కానీ వైఫల్యాలు అమ్మడి ఎఫెర్ట్ ని వృద్దా చేసాయి.
దీంతో మాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా ఇన్ స్టాలో కాక పుట్టించే ఫోటోల్ని ఎప్పటికప్పుడు వదులుతే ఫాలోవర్స్ ను పెంచేసుకుంటున్నది.. మూవీలతో పాటు ఫోటో షూట్ లకే ప్రాధాన్యం ఇస్తున్నది.. ఇటీవలి కాలంలో అప్డేడెటెడ్ వెర్షన్ ఫోటోల తోనూ కుర్రాళ్లలో సలపరం పుట్టిస్తుంది. కొత్త రకం ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ వేస్తుంది. తాజాగా అమ్మడు పలుచని ఉల్లిపొర లాంటి దుస్తుల్లో కి దూరిపోయింది. ఫోల్డర్ లెస్ డిజైన్ లో సొగసరి నుంచి సెగలు పుట్టించే స్నాప్ ఇది. షోల్డర్ పై లేస్ వేసుకునే వెసులు బాటు ఉన్నా…వాటిని కిందకు జార విడిచి కైపెక్కిస్తుంది. చూపులతో మత్తెక్కించే బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది