Thursday, December 12, 2024

HYD | కొడుకు, కోడ‌లి నుంచి ప్రాణ‌హాని.. మోహ‌న్ బాబు ఫిర్యాదు

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి మోహన్ బాబు లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement