Friday, November 22, 2024

ప్రియాంక చోప్రాని మిస్ అవుతున్న… నిక్

ప్రియాంక చోప్రా…ఈ పేరు పరిచయం చేయనవసరం లేదు. అయితే ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కాగా ప్రస్తుతం వారిద్దరూ వృత్తిరీత్యా వేరు వేరు ప్రదేశాలలో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. అయితే నిక్ ఈరోజు ఉదయం ప్రియాంక ని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ రొమాంటిక్ ఫోటోని పోస్ట్ చేశాడు.

ఇక దీని పై ఫ్యాన్స్ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిక్ అమెరికా లో రియాలిటీ షో ది వాయిస్ కోసం పని చేస్తుండగా…. ప్రియాంక అప్ కమింగ్ సిరీస్ సిటాడేల్ కోసం లండన్ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement