Tuesday, December 3, 2024

Mechanic Rocky | విశ్వ‌క్‌సేన్ కొత్త సినిమా ట్రైల‌ర్ రిలీజ్ !

మాస్ క దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

YouTube video

వినోదాత్మక అంశాలతో పాటు సాలిడ్ మాస్ & యాక్షన్ ఎలిమెంట్స్ ని ఈ ట్రైలర్ చూపించారు. విశ్వక్ కామెడీ టైమింగ్… యాక్ష‌న్ సీక్వెన్స్ అదిరింది అనే చెప్పాలి. సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తుండగా… విశ్వక్, సునీల్ మధ్య జరిగే ఘర్షణ సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ లో జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా బాగుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement