Saturday, June 29, 2024

Matka | వరుణ్ తేజ్ ‘మట్కా’ మేకింగ్ వీడియో..

కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మట్కా’. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. అయితే తాజాగా కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన మట్కా సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. తాజాగా మట్కా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు మేక‌ర్స్.

YouTube video

ఈ వీడియోలో మట్కా కోసం వేస్తున్న సెట్స్, పీరియాడిక్ తగ్గట్టు షూటింగ్ సెటప్, వరుణ్ తేజ్ కోసం బోలెడన్ని కళ్లజోడులు, వాచ్ లు, చైన్లు, డ్రెస్ లు ఉండటం చూపించారు. రామోజీ ఫిలిం సిటీలో పీరియాడిక్ వైజాగ్ సెట్స్ వేసి ఈ సినిమా షూట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement