Tuesday, November 26, 2024

Manchu Manoj | గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్..

హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికా రెడ్డి మంచు మనోజ్ ల‌ వివాహం జ‌రిగింది. కాగా, ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement