Monday, December 23, 2024

Manchu Manoj | ప్రాణహాని ఉంది.. విష్ణుపై మ‌రోసారి ఫిర్యాదు !

మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే చ‌ల్లారుతున్నాయి అనుకున్న మంచు ఫ్యామిలీ త‌గాదాలు.. మళ్లీ తెరపైకి వచ్చాయి. మంచు మనోజ్ మ‌రోసారి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా అతని సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అదేవిధంగా వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు నమోదు చేశాడు. మొత్తం ఏడు అంశాలపై ఫిర్యాదు చేస్తూ సోమవారం పోలీసులకు త‌న కంప్లేయింట్ లెట‌ర్ ను అంద‌జేశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement