Home సినిమా Manchu Manoj | ఆసుపత్రిలో చేరిన‌ మంచు మనోజ్..

Manchu Manoj | ఆసుపత్రిలో చేరిన‌ మంచు మనోజ్..

0
Manchu Manoj | ఆసుపత్రిలో చేరిన‌ మంచు మనోజ్..

నటుడు మంచు మనోజ్ చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరాడు. అతనితో పాటు అతని భార్య మౌనిక కూడా ఉంది. వైద్యులు మనోజ్ కు పరీక్షలు నిర్వహించారు. కాగా, నడవడానికి ఇబ్బంది పడుతున్న మనోజ్ ఆసుపత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.

Exit mobile version