బాలీవుడ్ బ్యూటీ అవ్నీత్ కౌర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటుంది. ఈ భామ హాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. అత్యంత ప్రసిద్ధ యాక్షన్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో ఒకటైన మిషన్ ఇంపాజిబుల్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.
దీంతో బాలీవుడ్‌ను నుంచి ఇంపాజిబుల్ ఫ్రాంచైజీలో నటించిన రెండవ బాలీవుడ్ స్టార్‌గా నిలిచింది. గతంలో 2011లో మిషన్: ఇంపాజిబుల్ – ఘోస్ట్ ప్రోటోకాల్ లో నటుడు అనిల్ కపూర్ ముంబైకి చెందిన మీడియా టైకూన్ బ్రిజ్ నాథ్ పాత్రలో కనిపించారు.
ఇదిలా ఉంటే… అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. చిన్నప్పుడు లైఫ్ బాయ్ యాడ్ లో కనిపించిన ఈ బ్యూటీ.. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్‌లో తిరుగేలేదు. బికినీ నుండి ట్రెడిషనల్ వేర్ వరకు.. ఏది వేసిన అందాల ఆరబోత మాత్రం కన్ఫార్మ్ అనేలానే ఉంటాయి అవనీత్ ఫొటోలు. తాజాగా ఈ భామ పూల్ లో బికినీ పై అందాలు ఆరబోస్తున్న ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.