Saturday, December 14, 2024

Sree Leela | అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం…

సంధ్య థియేటర్ ఘటనలో నిన్న అరెస్టయిన అల్లు అర్జున్.. ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. తాజాగా ఈ ఘటనపై న‌టి శ్రీలీల స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని, జరిగిన ఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement