Friday, November 22, 2024

Lavanaya :అత్తారింటిలో లావ‌ణ్య తొలి దీపావ‌ళి ..

టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. .. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన తొలి పండగ దీపావళి. దీంతో కొత్త జంట సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయి దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంది.

మెగా ఇంటి కోడలిగా వచ్చిన లావణ్య.. అత్తారింట్లోనే పండగ వేడుకలు జరుపుకుంది. వరుణ్‌ షేర్వాణీ ధరించగా లావణ్య చీర కట్టులో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement