Sunday, October 20, 2024

Larissa Bonesi | హాట్ హాట్ గా ‘తిక్క’ హీరోయిన్..

మోడ‌ల్ కం న‌టి లారిస్సా బోనెస్సీ తిక్క సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోను అడుగుపెట్టింది. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న న‌టించింది. కానీ ఆ సినిమా ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లోనే లారిస్సాకు ప్ర‌పోజ్ చేసాన‌ని వ‌న్ సైడ్ ల‌వ్ అని సాయి ధ‌ర‌మ్ బ‌హిరంగంగానే అంగీక‌రించాడు.

ఆ త‌ర్వాత లారిస్సా తెలుగు సినిమాల్లో క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌లోనే పెద్ద అవ‌కాశాల కోసం వెతుకుతోంది. ఇలాంటి కీల‌క ద‌శ‌లో ఆర్య‌న్ తో స్నేహం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రోవైపు లారిస్సా వ‌రుస ఫోటోషూట్ల‌తో హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా ఈ బ్రెజిలియ‌న్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో లారిస్సా టాప్ లెస్ గా క‌నిపించింది. పొట్టి నిక్క‌రు, బ్లాక్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ని ధ‌రించిన లారిస్సా త‌న ఇన్న‌ర్ అందాల‌ను బోల్డ్ గా ఎలివేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement