Saturday, July 6, 2024

Lakshmi Roy | హాట్ హాట్ గా ర‌త్తాలు…

చిత్రపరిశ్రమలో అందం, టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో లక్ష్మీ రాయ్ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. సౌత్ పెద్ద సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు పొందలేకపోయినా, ఐటెం సాంగ్స్ అంటూ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించింది.

“రత్తాలు” అనే పాట ద్వారా ఆమెను అభిమానులు అదే పేరుతో ఆమెను పిలుస్తున్నారు. ఇక లక్ష్మీ రాయ్ సినిమా కెరీర్‌కి వచ్చిన విపరీతమైన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్ లో కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసినా, అక్కడ కూడా ఆశించిన స్థాయి గుర్తింపు అందుకోలేకపోయింది.

ఇక అమ్మడు బికినీ పోజులతో తన అందాలతో కుర్రాళ్ళ మనసులను దోచేసింది. సోషల్ మీడియాలో అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. తాజాగా మరోసారి డిఫరెంట్ బికినీలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోతో మరింత ట్రెండింగ్ అవుతోంది. పూల్ పక్కన తీసిన ఈ ఫోటోలో, ఆమె స్టైలిష్ గాగుల్స్ తో తన అందాన్ని మరింత హైలెట్ చేయడం విశేషం. ఈ ఫోటో చూస్తే, ఆమె అభిమానుల్లో అభిమానాన్ని పెంచేందుకు మరో మెట్టు ఎక్కిందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement