Friday, November 22, 2024

Kriti Sanon: టూ బోల్డ్​ లుక్ లో కృతి….

బాలీవుడ్‌లో కృతి స‌న‌న్ టైమ్ న‌డుస్తోంది. ‘మిలీ’ చిత్రంతో జాతీయ అవార్డ్ అందుకోవ‌డ‌మే గాక‌, ఇటీవ‌ల రెండు వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. తేరీ వ‌త‌న్ మే ఐసా ఉల్జా జియా, క్రూ లాంటి చిత్రాలు 100 కోట్ల మైలురాయిని చేరుకున్నాయి.

- Advertisement -

ఈ సినిమాల్లో కృతి న‌ట‌న‌పై గొప్ప‌ ప్ర‌శంసలు కురిసాయి. ఇదే హుషారులో కృతి ఫ్యాష‌న్ గేమ్‌ని ఛేంజ్ చేసింది. మునుప‌టితో పోలిస్తే మ‌రింత హాట్ ఫోటోషూట్ల‌తో వెబ్ లో విరుచుకుప‌డుతోంది ఇటీవ‌ల కృతి షేర్ చేసిన ఓ ఫోటోషూట్‌లో బోల్డ్ గా చెల‌రేగిపోయిందంటూ నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు.

కృతి క్రీమ్ క‌ల‌ర్ టాప్.. కాంబినేష‌న్ క్రీమ్ క‌ల‌ర్ బాట‌మ్ ని ధ‌రించి దానిని లాంగ్ కోట్ తో క‌వ‌ర‌ప్ చేసింది. కృతి ఈ డిజైన‌ర్ లుక్ లో టూ బోల్డ్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ లుక్ కి త‌గ్గ‌ట్టే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ సింపుల్ క్యాప్ష‌న్ ని ఇచ్చి కృతి ట్రెండ్స్ అనే ఇన్‌స్టాలో అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement