Sunday, January 5, 2025

Dilruba | కిరణ్ అబ్బవరం దిల్ రుబా టీజర్ ఇదిగో..

రీసెంట్ గా ‘క’ సినిమాతో మంచి కంబ్యాక్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ‘‘దిల్ రుబా’’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కిస్తుండగా.. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ఏ యూడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా.. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement