Saturday, October 5, 2024

Khadgam | రీ-రిలీజ్ కి రెడీ అయిన ఖ‌డ్గం…

కృష్ణవంశీ దర్శకత్వంలో… రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. 2002 లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే, రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమాని టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఖడ్గం సినిమాని అక్టోబర్ 18న రీ రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement