కీర్తి సురేష్ ఈ నెల 12న తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌తో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేసింది. తాజాగా, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కూడా కీర్తి సురేశ్, ఆంటోనీ ఒక్కటయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితుల కోలాహలం మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది.