Friday, September 13, 2024

Kalki 2898 AD | 1000 కోట్ల క్లబ్‌లో “కల్కి”..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హారోగా… తెరకెక్కిన సెన్సేషనల్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా “కల్కి 2898 AD”. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక తాజాగా భారీ కలెక్షన్స్ తో ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి అరుదైన మైలురాయిని నెలకొల్పింది. ఇక ప్రభాస్ నుంచి రెండో 1000 కోట్ల సినిమాగా ఇది నిలవగా… టాలీవుడ్ నుంచి మూడో సినిమాగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement