చీరందంలో జాన్వీకపూర్ బ్యూటీని వర్ణించడం అంత వీజీకాదు. అమ్మడు చీర చుట్టిందంటే? ఆ చీరకే వన్నె తెచ్చేస్తుంది. చీరకున్న ప్రత్యేకతకు జాన్వీ లాంటి అందం తోడైదంటే? అది వర్ణతాతీమే. తాజాగా కపూర్ బ్యూటీ మరోసారి అంతటి అందంతో మత్తెక్కించే పనిలో పడింది.
ఇదిగో ఇక్కడిలా పింక్ వర్ణంలో తళుకులీనింది. మ్యాచింగ్ షోల్డెర్ లెస్ రవిక ధరించి ఆహా ఈ అందం చూడతరమా? అనిపిస్తుంది. అమ్మడి అలకంకరణ ప్రతీది జాన్వీని మరింత అందంగా తీర్చిదిద్దాయి. నెక్ పై డిజైనర్ నెక్లెస్.. పెదాలకి అద్దిన లిప్ స్టిక్..నుదిటిన గ్రీన్ కలర్ పావలా బిళ్లంత బొట్టు..రింగులు తిరిగిన హెయిర్ స్టైల్ తో జాన్వీ మత్తులో దించేస్తుంది. లేలేత సోయగం చీరందంలో కుర్రాళ్లని ఛిద్రం చేసేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ రోజు కోల్ కత్తా కే అందం వచ్చేసిందంటూ ఓ నెటిజనుడు కామెంట్ పోస్ట్ చేసాడు.