Monday, July 1, 2024

Janhvi Kapoor | బ్లాక్ డ్రెస్ లో జాన్వీ స్టన్నింగ్ లుక్స్ ..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పారిస్ హాట్ కోచర్ వీక్ లో సందడి చేసింది. పారిస్ కోచర్ వీక్‌లో ర్యాంప్‌ పై అందాలు ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంది. బ్యూటిఫుల్ బ్లాక్ హనీమూన్ సూట్ లో జాన్వీ అందాలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా కొత్త ఫ్యాషన్ కలెక్షన్ ‘ఔరా’కి ప్రాతినిధ్యం వహిస్తూ ర్యాంప్‌పై నడిచింది.

జాన్వీ మినిమల్ మేకప్, అందమైన హనీమూన్‌ షూట్‌లో ర్యాంప్ పై ధగ ధగ మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది. మొదట అనన్య పాండే రిప్రెజెంట్ చేసింది. అందాల భామ జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తన క్రేజ్ పెంచుకునే పెంచుకునేందుకు రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement