Thursday, November 21, 2024

అరియానా పై సోషల్ మీడియాలో వస్తున్న వార్త నిజమేనా ?

బిగ్ బాస్ ఫేమ్ అరియానా కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ అమ్మడు అంత ఫేమస్ అవ్వడానికి కారణం రాంగోపాల్ వర్మ అనే చెప్పాలి. బోల్డ్ అండ్ డేరింగ్ గా ఉండే ఈ అమ్మడు ఇటీవల వర్మ తో చేసిన ఓ ఇంటర్వ్యూ మరింత ఫేమస్ చేసింది. అయితే అరియానా కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అరియానా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా లో పనిచేస్తున్న ఓ ఎన్నారై తో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇది ఇప్పటికి రూమర్ గానే ఉన్నప్పటికీ నిజమే అంటున్నారు నెటీజన్స్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అరియానా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement