Friday, October 25, 2024

Invitation – చిరంజీవికి నాగార్జున ఆహ్వానం ….

అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాల‌ని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున‌ ఆహ్వానించారు. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని నాగార్జున ప్రకటించారు. హైదరాబాద్‌ లోని చిరంజీవి ఇంటికి వెళ్లి స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు నిర్వ‌హించ‌నున్నారు.. ఈ వేడుక‌లో అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement