ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె భవతారిణి (47) నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతూ మరణించారు. అయితే కూతురు మృతితో ఇళయరాజా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన కూతురి చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన ఇళయరాజా ‘నా బుజ్జి తల్లి’ అంటూ స్పందించారు. కాగా, కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న ఇళయరాజాకు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement