Monday, September 16, 2024

HYD | ‘జైలర్’ విలన్ వినాయకన్‌ అరెస్ట్.. !

తలైవా రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జైలర్ మూవీలో వ‌ర్మ పాత్ర పోషించిన‌ నటుడు వినాయకన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చి నుంచి గోవా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెయిటింగ్ చేస్తున్న నటుడు వినాయకన్… మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేశాడు. దాంతో ను సీఐఎస్ఎఫ్ అదుపులోకి అరెస్ట్ చేసి, ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. వినాయకన్ అదుపులోకి తీసుకున్న ఆర్జీఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement