Tuesday, September 17, 2024

Bigg Boss S-8 | బిగ్‍బాస్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది..

ప్ర‌ముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్లు చాలా విజయవంతమయ్యాయి. దీంతో లేటెస్ట్ సీజ‌న్ 8 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండ‌గా… తాజాగా ఈ సీజన్‌కి సంబంధించిన టీజర్‌ బయటకు వచ్చింది. దీంతో ఈ షోపై మ‌రింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక‌ కాగా, ఈరోజు (ఆగస్టు 11) మరో ప్రోమోను విడుదల అయ్యింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement